క్రీడలతో యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం: కాటా శ్రీనివాస్ గౌడ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: క్రీడలు యువతలో క్రమశిక్షణతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు . సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం భానూర్ గ్రామంలోని స్నేహ ఫంక్షన్ హాల్‌లో ‘పవర్ డ్రాగన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఇండియా’ ఆధ్వర్యంలో, సంగారెడ్డి చైర్మన్ గోపాల్ యాదవ్ సారథ్యంలో నిర్వహించిన ‘రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలు హోరాహోరీగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాటా శ్రీనివాస్ […]

Continue Reading

​ మోదీ 25 ఏళ్ల పాలన దేశ సుపరిపాలనకు ప్రతీక ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

సంగారెడ్డి,మనవార్తలు ప్రతినిధి : మోదీ 25 ఏళ్ల పాలన దేశ సుపరిపాలనకు ప్రతీక అని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంగారెడ్డిలో నిర్వహించిన ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా సేవా జ్యోతి యాత్ర కు ఎమ్మెల్సీ డా. చిన్నమల్లె అంజిరెడ్డి  ముఖ్య అతిథిగా  హాజరయ్యారు .అనంతరం మాట్లాడుతూ సహకార సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. […]

Continue Reading

సీఎం కప్ వాలీబాల్ పోటీల్లో విజేతగా నిల్చిన ముకుందాపురం క్రీడాకారులు

_క్రీడాకారులను అభినందించిన పటాన్ చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : చీఫ్ మినిస్టర్ కప్ 2023 స్టేల్ లెవెల్ ఛాంపియన్ షిప్ వాలీబాల్ పోటీల్లో నల్గొండ టీం విజేతగా నిలిచింది. నల్గొండ జిల్లా టీం ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు ముకుందాపురం క్రీడాకారులు కావడం విశేషం . క్రీడాకారులకు నల్గొండ జిల్లా నిడమానూరు మండలం ముకుందాపురం పెట్టింది పేరని పటాన్ చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. క్రికెట్ ,కబడ్డీ, మారథాన్ ,వాలీబాల్ ఒక్కటేమిటి అన్నింటా […]

Continue Reading

టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగను విజయవంతం చేయండి

పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపు పటాన్చెరు రేపు నిర్వహించనున్న టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగను విజయవంతం చేయాలని పటాన్చెరువు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ఒక ప్రకటనలో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు, కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ పరిధిలోని 55 గ్రామపంచాయతీలు, నాలుగు మండలాలు, మూడు మున్సిపాలిటీలు, మూడు డివిజన్ల పరిధిలో పార్టీ […]

Continue Reading
Ameenpur

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే …

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే… అమీన్ పూర్: అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో మౌళిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్లు పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం మున్సిపల్ పరిధిలోని లింగమయ్య కాలనీ లో పది లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకీ విస్తరిస్తున్న అమీన్పూర్ మున్సిపాలిటీలో సిసి రోడ్లు, మంచినీటి సౌకర్యం, పారిశుద్ధ్యం పనులకు ప్రథమ […]

Continue Reading