క్రీడలతో యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం: కాటా శ్రీనివాస్ గౌడ్
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి: క్రీడలు యువతలో క్రమశిక్షణతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు . సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూర్ గ్రామంలోని స్నేహ ఫంక్షన్ హాల్లో ‘పవర్ డ్రాగన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఇండియా’ ఆధ్వర్యంలో, సంగారెడ్డి చైర్మన్ గోపాల్ యాదవ్ సారథ్యంలో నిర్వహించిన ‘రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు హోరాహోరీగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాటా శ్రీనివాస్ […]
Continue Reading