నూతన యాప్ ప్రారంభించడం అభినందనీయం – జయేష్ రంజన్

మనవార్తలు , శేరిలింగంపల్లి : డిజిటల్ మార్కెటింగ్ మరియు వ్యాపార దక్షత లో 18 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న శ్రీనివాస్ చే రూపొందించిన మొట్టమొదటి తెలుగు బిజినెస్ మొబైల్ ఆప్ శ్రీనివాస్. బి ఎల్ జెడ్ ను శనివారం తెలంగాణ గవర్నమెంట్ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ చేతుల మీదుగా ప్రారంభిoచినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ ఈ విన్నూత్న ప్రయత్నాన్ని మెచ్చుకొని శ్రీనివాస్ అండ్ టీమ్ కు శుభాకాంక్షలు తెలియ జేశారు. […]

Continue Reading

ఆశా వర్కర్లకు పిఆర్సి అమలు చేయాలి_సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వరరావు

పటాన్ చెరు ఆశా వర్కర్ల కు పి ఆర్ సి అమలు చేసి,కనీస వేతనం 21వేల రూపాయలు పెంచాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్లకు పిఆర్సి అమలుచేసి కనీస వేతనం 21 వేలు పెంచాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని భానూర్ పి హెచ్ సి సెంటర్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ […]

Continue Reading