గీతంలో పికిల్ బాల్ కోర్టులు ప్రారంభం

కొత్త వినోద సౌకర్యాలను కూడా ప్రారంభించి, సరదాగా మ్యాచ్ ఆడిన ప్రోవీసీ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, క్రీడలు, శారీరక దారుఢ్యం (ఫిట్ నెస్), విద్యార్థుల సంక్షేమాన్ని ప్రోత్సహించడంలో తన నిబద్ధతను మరింత బలోపేతం చేస్తూ, శుక్రవారం నాడు కొత్తగా అభివృద్ధి చేసిన రెండు పికిల్ బాల్ కోర్టులతో పాటు పలు ఇతర ఇండోర్ వినోద సౌకర్యాలను ప్రారంభించింది.విశ్వవిద్యాలయంలో ఇప్పటికే ఉన్న ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు విస్తరణగా అభివృద్ధి చేసిన […]

Continue Reading

ముత్తంగి సమగ్ర అభివృద్ధికి కృషి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

రెండు కోట్ల 37 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ముత్తంగి డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.శుక్రవారం ముత్తంగి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో రెండు కోట్ల 37 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, అంతర్గత మురుగు నీటి కాలువలు, బోర్ వెల్స్ […]

Continue Reading

అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించిన _శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్, బిజెపి సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు బలరాం

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : రామచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2025 – 2026 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ ఫలితాలు సాధించిన విద్యార్థులకు శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం సన్మానించారు ఈ సందర్భంగా శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం మాట్లాడుతూ పదవ తరగతిలో ప్రవేట్ స్కూల్ లకి దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మంచి ఫలితాలను రావడం శుభ పరిమాణం అని, ప్రభుత్వ పాఠశాలల్లో మంచి […]

Continue Reading

కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ గా ఆవుల రవీందర్ నియామకం

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి : రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ గా శేరిలింగంపల్లి నియోజకవర్గం, గచ్చిబౌలి డివిజన్, రాయదుర్గం కు చెందిన ఆవుల రవీందర్ ను అధిష్టవర్గం నియమించినట్లు రవీందర్ తెలిపాడు. రవీందర్ తండ్రి గచ్చిబౌలి డివిజన్ కార్పోరేటర్ గా ఉన్నప్పుటికంటే ముందు నుండే రవీందర్ కాంగ్రెస్ పార్టీ కి ఎంతో సేవ చేశాడు. యువకుడిగా ఎల్లప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, పార్టీ కోసం పని చేస్తూ పార్టీ అభివ్రుద్ది కి కృషి […]

Continue Reading

ఎంఎస్ఎంఈ ఐడియా హ్యాకథాన్ పోటీలలో పాల్గొనండి

గీతం విద్యార్థులకు పిలుపు జాతీయ స్థాయి పోటీలలో మరోసారి సత్తాచాటాలని సూచన మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక ఆవిష్కరణల కార్యక్రమమైన ఎంఎస్ఎంఈ ఐడియా హ్యాకథాన్ 6.0లో చురుకుగా పాల్గొనాలని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తన విద్యార్థులు, అధ్యాపకులను కోరింది.అధ్యాపకులను ఉద్దేశించి గీతం వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్, ఎంఎస్ఎంఈ ఇంక్యుబేషన్ స్కీమ్ సమన్వయకర్త వికాస్ కుమార్ శ్రీవాస్తవ సూచనలు చేస్తూ, […]

Continue Reading

రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ లో మరిన్ని చేరికలు – వాసిలో చంద్రశేఖర్ ప్రసాద్

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీలోకి మరిన్ని చేరికలుంటాయని నియోజకవర్గం సీనియర్ నాయకులు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ తెలిపాడు. బుధవారం రోజు వాసిలి చంద్ర శేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ కు చెందిన వివిధ పార్టీ ల నుండి తెలంగాణ ఉద్యమ కారుడు .షేక్ అస్లాం సమక్షంలో దాదాపు 25 మంది బుధవారం బుధవారం రోజు తెలంగాణ రక్షణ సేన పార్టీ లో చేశారు.. చేరినవారందరికి వాసిలి […]

Continue Reading

కాంగ్రెస్ లో చల్లారని ఫ్లెక్సీ చిచ్చు

-పటాన్‌చెరులో గుప్పుమంటున్న గ్రూపు రాజకీయాలు -సీరియస్ తీసుకున్న పార్టీ అధిష్టానం? మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరులో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అదే పార్టీకి చెందిన వారు చింపిన వ్యవహారం కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు పెట్టింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న నేతలు.. ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. రామచంద్రపురం లోని బాలాజీ కన్వెన్షన్ హాల్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ “సర్” పై ‘బి ఎల్ ఏ’ లకు […]

Continue Reading

ఓటర్ల జాబితా సవరణ పై బి.ఎల్.ఎలు అప్రమత్తంగా ఉండాలి: నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరులో ఏస్ ఐ ఆర్ పై అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కు నమోదు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు.బుధవారం పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రామచంద్రపురం బాలాజీ […]

Continue Reading

గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు తన విద్యార్థుల విద్యా ప్రయాణంలో ఒక కీలక ఘట్టాన్ని సూచించే 17వ పట్టభద్రుల ప్రదానోత్సవం (గ్రాడ్యుయేషన్ డే)ను ఆగస్టు 1, 2026న (శనివారం) నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని గీతం రిజిస్ట్రార్ డాక్టర్ డి. గుణశేఖరన్ బుధవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు.2025-26 విద్యా సంత్సరంలో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ), పీహెచ్.డీ. కోర్సులను విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థులు ఈ పట్టభద్రలు […]

Continue Reading

వైద్యులు సమాజానికి రక్షకులు తెలంగాణ రాష్ట్ర యూత్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కష్టకాలంలో ప్రాణాలు నిలిపే డాక్టర్లు ప్రత్యక్ష దైవాలని తెలంగాణ రాష్ట్ర యూత్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి అన్నారు . బుధవారం పటాన్‌చెరు పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థ యూరో కిడ్స్ లో ‘నేషనల్ డాక్టర్స్ డే’ వేడుకలకు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు .చిన్నారి విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు . అనంతరం మాట్లాడుతూ సమాజంలో వైద్యులకు అత్యున్నతమైన స్థానం ఉందనీ, కష్టకాలంలో ప్రాణాలు నిలిపే డాక్టర్లు ప్రత్యక్ష దైవాలనీ, ప్రతి […]

Continue Reading