మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ జీవో 69 ప్రకారం కనీస వేతనం 16,600 ఇవ్వాలి
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ కు వినతి పత్రం అందజేత మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ జీవో 69 ప్రకారం కనీస వేతనం 16,600 ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఇంద్రేశం మున్సిపాలిటీకి వివిధ అభివృద్ధి పనుల మీద విచ్చేసిన రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వా మి […]
Continue Reading