మన వార్తలు, మియాపూర్ :
కల్మషం లేని వ్యక్తి ప్రజల మంచి కోరే మానవతా వాది ప్రతిక్షణం ప్రజల కోసం తపించే జనహృదయనేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేద ప్రజల కోసం నిరంతరం తపించే మన యువ నాయకులు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మసీదు బండ బిజెపి ఆఫీసు లో బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, బిజెపి సీనియర్ నాయకులు నల్లూరి పట్టాభిరామ్, బిజెపి సీనియర్ నాయకులు పార్నంది నాగులు, మియాపూర్ డివిజన్ బిజెపి ఎస్సీ మోర్చా అధ్యక్షులు పత్తి బసవ శివ, మియాపూర్ డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధవి, సీనియర్ నాయకులు బావురి చోటా రామ్, యువ మోర్చా నాయకులు సిరిపాటి దుర్గాప్రసాద్
చల్లా నవీన్ పత్తి శివమణి బావురి ప్రేమారాం బావురి, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
