నిధుల దుర్వినియోగం అవాస్తవం …

నిధుల దుర్వినియోగం అవాస్తవం … – కర్దనూర్ సర్పంచ్ భాగ్యలక్ష్మీ పటాన్ చెరు : పటాన్ చెరు మండల పరిధిలోని కర్దనూర్ గ్రామపంచాయతీలో నిధులు దుర్వినియోగం అయ్యాయని పలువురు వార్డు సభ్యుల ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సర్పంచ్ భాగ్యలక్ష్మీ సత్యనారాయణ, ఉప సర్పంచ్ వడ్డే కుమార్ లు అన్నారు. గురువారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన అభివృద్ధి పనుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. కొంతమంది వార్డు సభ్యులు నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించడాని […]

Continue Reading

విగ్రహ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే …

విగ్రహ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన – ఎమ్మెల్యే జీఎంఆర్ పటాన్ చెరు: పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని సాయి ప్రియా కాలనీలో వచ్చే నెల 5వ తేదీన నిర్వహించిన శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, తెరాస పార్టీ మండల అధ్యక్షులు […]

Continue Reading

గీతమ్ లో పీహెచ్డీ ప్రవేశాలకు…

గీతమ్ లో పీహెచ్డీ ప్రవేశాలకు… – జూన్ 15 న ‘ ఆర్ సెట్ ‘ పటాన్ చెరు: గీతం డీమ్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ , సైన్స్ , మేనేజ్ మెంట్ , ఫార్మశీ , లా , వివిధ సామాజిక శాస్త్రాలలో పరిశోధనలు జరపాలనుకునే వారికి జూన్ 15 వ తేదీన రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( ఆర్ సెట్ ) నిర్వహిస్తున్నట్టు గీతం పరిశోధన , కన్సల్టెన్సీ సేవల విభాగం డైరెక్టర్ […]

Continue Reading

పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి…

పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి – మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి పటాన్ చెరు: జూలై 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కోరారు. పట్టణ ప్రగతి సన్నాహక సమావేశాల్లో భాగంగా గురువారం 8, 9, 10, 11, 12, 17, 20 వార్డుల పరిధిలో స్థానిక కౌన్సిలర్లు, వార్డు కమిటీ సభ్యులతో కలిసి […]

Continue Reading
hyd

హైదరాబాద్ హెచ్ఐసీసీలో జులై 5 హై లైఫ్ ఎగ్జిబిషన్

హైలైఫ్ ఎగ్జిబిషన్ బ్రోచర్ ను ఆవిష్కరించిన మోడల్స్ హైదరాబాద్ అందమైన ముద్దుగుమ్మలు వయ్యారి హంసనడకలతో ర్యాంప్ పై చేసిన క్యాట్ వాక్ కనువిందు చేసింది. హైదరాబాద్ నోవాటెల్ లో జులై ఐదు నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న హై లైఫ్ ఎగ్జిబిషన్ బ్రోచర్ ను మోడల్స్ ఆవిష్కరించారు . భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా రూపొందించిన వస్త్ర ఉత్పత్తులు ,నగలు ధరించి మోడల్స్ చేసిన ఫ్యాషన్ షో కలర్ ఫుల్ గా సాగింది.దేశం లోని ప్రముఖ డిజైనర్స్ […]

Continue Reading

విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వాన పత్రిక ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పురాతన ఆలయాల జీర్ణోర్ధరణకు సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్ చెరు పటాన్చెరు పట్టణంలోని చైతన్య నగర్ లో జీర్ణోద్ధరణ గావించిన శ్రీ ముత్యాలమ్మ, పోచమ్మ దేవత మూర్తుల విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వాన పత్రిక ను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిష్టాపన సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవభక్తి పెంపొందించుకోవాలని కోరారు. నియోజకవర్గ […]

Continue Reading

రామచంద్రాపురంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ 10 వ వర్ధంతి వేడుకలు

రామచంద్రాపురంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ 10 వ వర్ధంతి వేడుకలు   తెలంగాణ సిద్ధాంతకర్త జాతిపిత కీర్తిశేషులు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సారు 10వ వర్ధంతిపురస్కరించుకుని భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ,ఎల్. ఐ. జి లో గల వార్డ్ ఆఫీస్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతు జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు అని గుర్తు […]

Continue Reading

జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి…

జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి… – మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ హారిక పటాన్ చెరు: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ హారిక విజయ్ అన్నారు. సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి పురస్కరించుకొని టిఆర్ఎస్ నాయకులతో కలిసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర […]

Continue Reading

యోగాతో శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది…

యోగాతో శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది… -బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ పటాన్ చెరు: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇస్నాపూర్ లో పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ, బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్, యువకులతో కలిసి యోగాసనాలు చేశారు.అనంతరం శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. యోగాతో శారీరకంగానే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందన్నారు. కరోనా నేపథ్యంలో మనం వ్యాధినిరోధకతను పెంచుకోవడంతో పాటు శారీరకంగా […]

Continue Reading

ప్రమాదానికి గురైన మంత్రి హరీష్ రావు కాన్వాయ్‌…

ప్రమాదానికి గురైన మంత్రి హరీష్ రావు కాన్వాయ్‌… – తప్పిన ప్రమాదం హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీశ్ రావు కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. జిల్లాలోని దుద్దెడ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, అద్రుష్టవశాత్తు మంత్రి హరీశ్ రావు క్షేమంగానే ఉన్నారు. ప్రమాదానికి గురైన కారు డ్రైవర్, గన్‌మెన్‌కు గాయాలయ్యాయి. వేగంగా వెళ్తున్న కాన్వాయ్‌కు అడ్డంగా సడెన్‌గా అడవి పందులు అడ్డుగా రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా ఉన్న కారు ఆగిపోవడంతో […]

Continue Reading