అయ్యప్పస్వామి మహా పడిపూజ లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

మన వార్తలు , పటాన్ చెరు: పటాన్చెరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో శనివారము ఏర్పాటుచేసిన అయ్యప్పస్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు ఆలపించిన భక్తి గీతాలు అందర్నీ భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. అనంతరం భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, గూడెం మధుసూధన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు […]

Continue Reading

కలికట్టుగా మోడీని ఢీకొనచ్చు : శశిధరూర్

– 2024 ఎన్నికలపె గీతం ఛేంజ్ మేకర్స్ కార్యక్రమంలో వ్యాఖ్య పటాన్ చెరు టౌన్: విపక్ష పార్టీల ఐక్యత అవశ్యమని , అవన్నీ ఒక గాటికి వచ్చి , ఉమ్మడి అవగాహనతో రానున్న రెండేళ్ళ కాలం కలిసికట్టుగా పోరాడితే ప్రస్తుతం పాలిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని 2024 ఎన్నికలలో ఢీకొట్టవచ్చని లోక్సభ సభ్యుడు , రచయిత , పూర్వ విదేశాంగ శాఖ మంత్రి శశిధరూర్ చెప్పారు . ‘ గీతం ఛేంజ్ మేకర్స్ ‘ కార్యక్రమంలో భాగంగా శనివారం […]

Continue Reading

క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు ముదిరాజ్

మన వార్తలు , పటాన్ చెరు: క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్, టిఆర్ఎస్ నాయకులు, పటాన్ చెరు మాజీ సర్పంచ్ మాదిరి దేవేందర్ రాజు ముదిరాజ్  అన్నారు. జార్ఖండ్ లో జరిగే జాతీయస్థాయి అండర్ 15 రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో సెలెక్ట్ అయిన చిన్నారి పూజకు గురువారం ఆయన పది వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలకు పెద్దపీట […]

Continue Reading

అంగరంగ వైభవంగా సేవాభారతి అవార్డ్ ల ప్రదానోత్సవం

హక్కుల ప్రాధాన్యత గురించి వివరించిన వక్తలు మన వార్తలు ,నెల్లూరు: ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఆవిర్భావ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో గల నెల్లూరు పట్టణం లోని శ్రీరాములు ఎన్ జి ఓ కళ్యాణ మండపం లో వరల్డ్ హ్యూమన్ రైట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు నిర్వహించిన సేవాభారతి అవార్డ్ 2021 ప్రదానోత్సవం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ అన్ని జిల్లాల నుండి 115 మంది హాజరై […]

Continue Reading

తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఔషధాలు క్యూబీడీ ప్రత్యేకత… అమెరికన్ ఫార్మాస్యూటికల్స్ డెరైక్టర్ డాక్టర్ విష్ణు

    మన వార్తలు , పటాన్ చెరు: డిజెన్డ్ ద్వారా నాణ్యత ( క్వాలిటీ బెడిజెన్ – క్యూబీడీ ) అనేది నాణ్యతను చురుకెన ప్రక్రియగా మార్చడంతో పాటు రోగులకు నాణ్యమైన ఔషధాలను తక్కువ ఖర్చుతో అందిస్తుందని అమెరికాలోని సెజైన్ ఫార్మాస్యూటికల్స్ డెరైక్టర్ డాక్టర్ విష్ణు మారిశెట్టి అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ శుక్రవారం ఆయన ‘ డిజెన్ ద్వారా నాణ్యతాంశాలు’పై ఆతిథ్య ఉపన్యాసం చేశారు . క్యూబీడీలోని ముందస్తు జ్ఞానం , […]

Continue Reading

జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన ఇంద్రేశం విద్యార్థులకు ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపిటిసి అంతి రెడ్డి

మన వార్తలు , పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల్ ఇంద్రేశం గ్రామ పంచాయతీ ప్రాథమికోన్నత పాఠశాలలో నేషనల్ పెన్ కాక్ సెలెట్ కరాటే పోటీలకు సెలెక్ట్ అయిన ,ఎస్ ప్రవీణ్ ,జి ,వికాస్ ,లకు ఆర్థిక సాయం అందజేసిన రామేశ్వరం బండ మాజీ ఎంపిటిసి అంతి రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ పోటీల్లో పాల్గొని విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేయడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అన్నారు జాతీయ పోటీలకు […]

Continue Reading

వాహనాలు తనిఖీ చేసిన ఎస్ఐ చంద్రశేఖర్

మన వార్తలు ,సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో గురుకుల పాఠశాల మూలమలుపు వద్ద గురువారం ఎస్ఐ చంద్రశేఖర్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టి వాహనాలకు ఎలాంటి లైసెన్స్ లేని వాటిని మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిని ఆపి వారికి  చలానా విధించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా మాస్కులు లేకుండా త్రిబుల్ రైడింగ్, సరైన పత్రాలు  మరియు హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వారిని తనిఖీలు నిర్వహించి చలానా విధించామని తెలిపారు .కార్యక్రమంలో […]

Continue Reading

గీతం స్కాలర్ చంద్రారెడ్డికి డాక్టరేట్…

మన వార్తలు ,పటాన్ చెరు: ‘ వెరైలెస్ సెన్సార్ నెట్వర్క్ కోసం సింగిల్ , బహుళ క్లస్టర్లలో శక్తి సంరక్షణ ‘ అనే అంశంపై అధ్యయనం , విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సెన్ట్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి కె . చంద్రారెడ్డిని డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం అసిస్టెంట్ […]

Continue Reading

గీతమ్ ఫుడ్ టెక్నాలజీ ల్యాబ్ ప్రారంభం….

పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ఫుడ్ టెక్నాలజీ ల్యాబరేటరీని మంగళవారం బీ – స్కూల్ డెరైక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్.బి ప్రారంభించి , ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శాస్త్రీయ ప్రదర్శనను కూడా తిలకించారు . ఈ ప్రదర్శనలో బాడీ మాస్ ఇండెక్స్ ( బీఎంఐ ) , ఆహారంలో కల్తీని కనుగొనే సాధనాలు , పలు పరిశోధనలకు ఉపకరించే పరికరాలను ప్రదర్శించారు . ఆ ప్రదర్శన తిలకించడానికి వచ్చిన వారందరికీ బీఎంఐ పరీక్షలు నిర్వహించి […]

Continue Reading

కర్ధనూరులో ఎల్లమ్మ దేవాలయం నిర్మాణానికి భూమి పూజ

ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు నూతన దేవాలయాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం మండల పరిధిలోని కర్ధనూరు గ్రామంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం భూమిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.   అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ వర్ధంతిని పురస్కరించుకొని గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు […]

Continue Reading