రోడ్డు ప్రమాదం లో యువకుడు మృతి
మంచిర్యాల మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నల ఫ్లైఓవర్ జాతీయ రహదారిపై లారీ అతివేగంతో బైక్ ను ఢీ కొట్టడం తో అక్కడికక్కడే మృతి మృతుడు సిలాబోయిన ఆదమ్ వయసు 17 సంవత్సరాలు యువకుడు మృతి అక్కిడి కక్కడే మృతి చెందాడు . సంఘటన స్థలంలో తాళ్ల గురజాల ఎస్ఐ సమ్మయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆక్సిడెంట్ కు సంబంధించి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Continue Reading