ప్రియాంకా గాంధీ ని అరెస్ట్ చేయడం దుర్మార్గం

విజయవాడలో జోరు వర్షంలోనూ కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శన తక్షణమే నల్ల చట్టాలు రద్దు చేయాలి – ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలాజనాథ్ విజయవాడ : రైతులను పరామర్శించేందుకు, బీజేపీ నాయకత్వాన్ని ఎండగట్టేందుకు, మోడీ, షా, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నించేందుకు వెళ్లిన ప్రియాంకా గాంధీని అరెస్ట్ చేయడం అన్యాయం అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలాజనాథ్ అన్నారు. ప్రియాంకా గాంధీని అరెస్టు చేయడాన్ని […]

Continue Reading

సీఎం జగన్ కు బహిరంగ లేఖ

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు బహిరంగ లేఖ విడుదల చేశారు. వ్యవసాయం, సాగునీటి రంగాలను జగన్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. దసరా వస్తున్న రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వని దద్దమ్మ, చెతగాని ప్రభుత్వమని అన్నారు. మూడు సంవత్సరాలు పూర్తి కాకుండానే రాష్ట్రాన్ని ముద నష్టం చేసేశారని తెలిపారు. ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన దిక్కుమాలిన ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలను దోచుకుంటున్నారు…

Continue Reading

బతుకమ్మ చీరాల పంపిణి చేసిన భారతి నగర్ కార్పొరేటర్

రామచంద్రపురం సోమవారం డివిజన్ పరిధిలోని ఎమ్ ఐ జి కాలనీ లోని బతుకమ్మ చీరాల పంపిణి చేశారు స్వశరాష్ట్రం లో పండుగ లకు ప్రభుత్వం ప్రాధ్యానత ఇస్తున్నదని ,సీఎం కెసీఆర్ బతుకమ్మ పండుగ ను రాష్ట్రా పండుగ గా గుర్తించారని కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి  అన్నారు. ఈరోజు భారతి నగర్ డివిజన్ ఎం.ఐ. జి కాలనీ లో పలు మహిళ సంఘాల తో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమనికి కార్పొరేటర్ గారు పాల్గొన్నారు. మాట్లాడుతూ సంపన్నులతో […]

Continue Reading

మహిళల స్వీయ రక్షణకు కరాటే తోడ్పాటు ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు ప్రస్తుత సమాజంలో మహిళల స్వీయ రక్షణకు కరాటే తోడ్పాటు అందిస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో లక్కీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్యే ఛాంపియన్షిప్ ముగింపు పోటీలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జిఎంఆర్ హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరాటే, కుంగ్ ఫు విద్యలు శారీరకంగా, ఆరోగ్యపరంగా మానసిక ఉల్లాసాన్ని అందించడంతోపాటు స్వీయ రక్షణకు […]

Continue Reading

పాత గుటికే చేరుతున్న :రవీంద్ర నాయక్ ఐఎన్టీయూసీ మండల్ అధ్యక్షులు.

రామచంద్రపురం రామచంద్రపురం పట్టణం లో రాష్ట్ర బిజెపి మహిళా నాయకురాలు మరియు ఎస్ అర్ ట్రస్టు అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గారి సమక్షంలో అర్.సి పురం ఐఎన్టీయూసీ మండల్ అధ్యక్షులు రవీంద్ర నాయక్ బిజెపి పార్టీ లో చేరటం జరిగింది. ఈ సందర్భం గా రవీంద్ర నాయక్ మాట్లాడుతూ దేశం లో నరేంద్ర మోడి ప్రవేశపెడుతున్న పధకాలు మరియు ఎస్ అర్ ట్రస్టు ఛైర్మన్ అంజిరెడ్డి చెసే సేవలు మరియు గోదావరి అంజిరెడ్డి నాయకత్వంకు ఆకర్షితులై బిజెపి […]

Continue Reading

కేటీఆర్ దిష్టి బొమ్మ దగ్దం

రామచంద్రాపురం, మనవార్తలు : ఎల్బీనగర్ లో నిన్న జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల పైన నాయకుల పైన లాఠీచార్జి నిరసనగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు తెల్లాపుర్ మునిసిపాలిటీ ఇంద్రానగర్ లోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ లు దహనం చేసిన తెల్లాపుర్ మునిసిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు మరియు కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ మాజీ వైస్ ప్రెసిడెంట్ […]

Continue Reading

వైద్య చికిత్సకు కృష్ణ మూర్తి చారి ఆర్థిక సాయం

రామచంద్రాపురం :: శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి రామచంద్రపురం వాస్తవ్యులైన దినేష్ చారి కాలు ఆపరేషన్ కొరకు ఆర్థిక సహాయం అడగడంతో కృష్ణమూర్తి చారి తన వంతు సహాయంగా 5,121 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆపదలో ఉన్నవారిని అదుకోవాదానికి దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. […]

Continue Reading

ఛాంపియన్షిప్ కరాటే పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

 పటాన్చెరు విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ఎమ్మెల్యే ఛాంపియన్షిప్ కరాటే పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపిపి యాదగిరి యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, వెంకటేశ్, కార్యక్రమ నిర్వాహకులు రాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.   […]

Continue Reading

దేశానికి ఆదర్శం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యే జిఎంఆర్

నినాదాలతో దద్దరిల్లిన జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ పటాన్చెరు ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉంటూ, ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరేలా చూడాల్సిన గురుతర బాధ్యత టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై ఉందని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల ఎన్నికైన గ్రామ, మండల, డివిజన్, మున్సిపల్, సర్కిల్ […]

Continue Reading

కంజర్ల కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ ఖాతాలో 6 వ అవార్డ్

రామచంద్రాపురం, మనవార్తలు : శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ తరపున ప్రజలకు అందించిన వివిధ సామాజిక సేవలను గుర్తించి హైదరాబాద్ లోని -శ్రీ పొట్టి శ్రీరాములు కళాభవన్ ఎన్టీఆర్ ఆడిటోరియంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జరిగిన మహాత్మా గాంధీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2021 ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య […]

Continue Reading