సుల్తాన్పూర్, ఐలాపూర్ లో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో చీరల పంపిణీ అమీన్పూర్ పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఐదో రోజు అమీన్ పూర్ మండల పరిధిలోని ఐలాపూర్, సుల్తాన్పూర్ గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రాబోయే తరాలకు బతుకమ్మ పండుగ విశిష్టతను […]
Continue Reading