మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :
ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ N4U Mobilesలో సరికొత్త iPhone 18 Pro, iPhone 18 Pro Max స్మార్ట్ఫోన్ల లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి వర్ష ముఖ్య అతిథిగా హాజరై కొత్త ఐఫోన్ మోడళ్లను లాంచ్ చేశారు.ఈ సందర్భంగా నటి వర్ష మాట్లాడుతూ N4U Mobilesలో సరికొత్త iPhone 18 Pro, iPhone 18 Pro Maxలను లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఐఫోన్ అభిమానులకు ఈ కొత్త సిరీస్ మరింత ఆకట్టుకుంటుందని తెలిపారు. N4U Mobiles వినియోగదారులకు అందిస్తున్న సేవలను అభినందిస్తూ, సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో N4U Mobiles ప్రతినిధులు, సిబ్బంది, అభిమానులు, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు.
