పర్యాటక కేంద్రంగా ముత్తంగి ఎంక చెరువు
ఏడు కోట్ల 60 లక్షల రూపాయలతో చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ అతి త్వరలో ప్రారంభోత్సవం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముత్తంగి డివిజన్ పరిధిలోని ఎంక చెరువును 7 కోట్ల 60 లక్షల రూపాయలతో సుందరీకరణ చేస్తున్నామని.. అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం హెచ్ఎండిఏ అధికారులు, స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులతో కలిసి చెరువు సుందరీకరణ […]
Continue Reading