ప్రియాంకాస్ ఇన్ఫినిట్ స్మైల్స్” క్లినిక్ ను ప్రారంభంచిన డైరెక్టర్ వంగ సందీప్ రెడ్డి ,జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : నగరంలో దంత వైద్య రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ “ప్రియాంకాస్ ఇన్ఫినిట్ స్మైల్స్” క్లినిక్ ఘనంగా ప్రారంభమైంది. ప్రీమియం, పేషెంట్-ఫస్ట్, డెంటల్ డెస్టినేషన్, బ్లెండ్స్ కట్టింగ్-ఎడ్జ్ లాంటి అత్యాధునిక AI సాంకేతికత, నిపుణుల వైద్య పరిజ్ఞానం మరియు అత్యుత్తమ సేవలను ఒకే చోట ఈ క్లినిక్ అందిస్తోంది.ప్రముఖ దంత వైద్య నిపుణురాలు డా. ప్రియాంక స్థాపించిన ఈ క్లినిక్, ప్రపంచ స్థాయి సేవలను అందించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇక్కడ అధునాతన కాస్మెటిక్ […]
Continue Reading