సమిష్టి సహకారంతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
ప్రతి వార్డు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక.. ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేయండి పూర్తి పారదర్శకతతో నిధుల కేటాయింపు ప్రశాంతంగా ముగిసిన కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ బిఆర్ఎస్ ఖాతాలో నాలుగు కో ఆప్షన్ పదవులు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రజలు నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను పూర్తి పారదర్శకతతో నిర్వహించడంతోపాటు.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతూ ఇస్నాపూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే ఆదర్శంగా […]
Continue Reading