గీతం విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ‘ఫ్యూచర్ ఎక్స్5’

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పరిశ్రమకు సంబంధించిన జ్జానాన్ని, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే నైపుణ్యాలను విద్యార్థులకు అందించడానికి ‘ఫ్యూచర్ ఎక్స్5’ పేరిట ఒక చైతన్యవంతమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల శ్రేణికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం శ్రీకారం చుట్టింది. గీతంలోని శిక్షణ, మార్గదర్శకత్వం, వృత్తి మార్గదర్శకత్వ డైరెక్టరేట్ (టీఎంసీజీ)లోని శిక్షణ, సామర్థ్య వికాస (టీసీడీ) విభాగం దీనిని ఏర్పాటు చేస్తున్నటు డైరెక్టర్ డాక్టర్ రోజీనా మాథ్యూ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, ప్రాజెక్టు […]

Continue Reading

మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ జీవో 69 ప్రకారం కనీస వేతనం 16,600 ఇవ్వాలి

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ కు వినతి పత్రం అందజేత మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ జీవో 69 ప్రకారం కనీస వేతనం 16,600 ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఇంద్రేశం మున్సిపాలిటీకి వివిధ అభివృద్ధి పనుల మీద విచ్చేసిన రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వా మి […]

Continue Reading

కార్మిక,రైతంగా హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షు లు,శాండ్విక్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి పాండురంగారెడ్డి విప్లవోద్యమ యోధుడు, నిరాడంబర జీవనానికి ప్రతిక శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘన నివాళులు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : కార్మిక,రైతంగా హక్కుల కోసం తన జీవితాంతం పోరాడిన గొప్ప నేత పుచ్చలపల్లి సుందరయ్య అనిసిఐటియు జిల్లా ఉపాధ్యక్షు లు,శాండ్విక్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి పాండురంగారెడ్డి కొనియాడారు. మంగళవారం పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో గల శాండ్విక్ పరిశ్రమలో శాండ్విక్ ఎంప్లాయిస్ […]

Continue Reading