వైభవంగా శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీనివాస కళ్యాణం
-ఆధ్యాత్మిక సాగరమైన చిట్కుల్ -లోక కళ్యాణార్థం నీలం కవిత మధు దంపతుల సంకల్పం -అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా సాగిన వేడుక -గోవింద నామస్మరణతో మారుమోగిన పరిసరాలు -భారీగా తరలివచ్చిన భక్తజనం, పాల్గొన్న ప్రముఖులు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా, భక్తుల జయజయధ్వానాల మధ్య ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ లోని ఎన్ ఎం ఆర్ క్యాంపు కార్యాలయం ఒక మినీ తిరుపతిని తలపించింది. శుక్రవారం మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ […]
Continue Reading