శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు

Districts politics Telangana

హైదరాబాద్

శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా కరోనా తో బాధపడుతున్న ఆయన కొదిసేపటి క్రితమే కన్ను మూశారు. కరోనా బారిన పడిన దగ్గరనుంచి ఆయన ఆరోగ్యం విషమించింది. కరోనా భారిన పడిన ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  ఆయన హైదరాబాద్‏లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. మరోవైపు శివశంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకడంతో ఆమె హోం క్యారంటైన్లో ఉన్నారు.ఇక మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ కృష్ణ తన తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటూ వచ్చారు.

సిల్క్ స్మితకు అలా దూరమయ్యా.., వాళ్లిద్దరితో కష్టం.. టాప్ డ్యాన్సర్ ఎవరంటే: శివశంకర్ మాస్టర్ | Choreographer Shiva Shankar Master clash with silk smita - Telugu Filmibeat

శివశంకర్ మాస్టర్ ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకిందని..75శాతం ఇనెఫెక్షన్ ఉండడంతో ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.భారతీయ చిత్ర పరిశ్రమలోని 10 భాషల చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చిన శివశంకర్ మాస్టర్ 800 చిత్రాలకుపైగా డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసిన శివశంకర్  దాదాపు 30 చిత్రాల్లో నటించిన శివ శంకర్ మాస్టర్  2011లో మగధీర చిత్రానికి జాతీయ పురస్కారాన్ని అందుకున్న శివశంకర్ మాస్టర్  శివశంకర్ మాస్టర్ కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *