అన్నం పెట్టే రైతన్న కంట కన్నీరు మంచిది కాదు
ధాన్యం కొనుగోళ్ళను వెంటనే చేపట్టాలి హమాలీలు, లారీల కొరత నివారించాలి జిన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి ,జిన్నారం : రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వర్షాకాలం ఆరంభమయ్యే సమయం ఆసన్నమైనప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తుందని. అన్నం పెట్టే రైతన్న కంట కన్నీరు ప్రభుత్వానికి మంచిది కాదని వెంటనే కొనుగోళ్ళు ప్రారంభించాలని పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ […]
Continue Reading