గీతమ్ లో అత్యాధునిక ‘టెక్నాలజీ ఎక్స్ ఫ్లోరేషన్
ప్రొడక్ట్ ఇంజినీరింగ్ లాబొరేటరీ’ని ప్రారంభించిన టీ-వర్క్స్ సీఈవో పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వంలోని టీ-వర్క్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జోగిందర్ తనికెళ్ల మంగళవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో అత్యాధునిక ‘టెక్నాలజీ ఎక్స్ పో రేషన్ అండ్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ లాబొరేటరీ’ (టీఈ సీ)ని ప్రారంభించారు. గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్, డీన్-కోర్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ రామశాస్త్రి వేదాల, ఎంఎస్ ఎంఈ నోడల్ అధికారి అరవింద్ బాబుల సమక్షంలో […]
Continue Reading