డ్రగ్స్ రహిత సమాజం నిర్మిద్దాం పటాన్ చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి
-డ్రగ్స్ అమ్మేవారు, కొనే వారిపైన కఠిన చర్యలు – డ్రగ్సును అరికట్టే బాధ్యత అందరిదీ మంజీరా విజ్ఞాన కేంద్రం ఫౌండర్ కే రాజయ్య, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఎందరి జీవితాలను చిన్న భిన్నం చేస్తున్న అరికట్టి డ్రగ్స్ రహిత సమాజంను నిర్మిద్దామని పటాన్ చెరు డిఎస్పీ రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పటాన్ చెరు పట్టణంలోని డాక్టర్ అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎం వి కే( మంజీరా విద్యాలకేంద్రం) […]
Continue Reading