బీజేపీ మతతత్వ పార్టీ అంటూ వివిధ పార్టీలు చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మవద్దు : ఏపీ బీజేపీ మైనార్టీ మోర్చా మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజి
ఎమ్మిగనూర్,మక్బుల్ బాషా,మనవార్తలు ప్రతినిధి : బీజేపీ మతతత్వ పార్టీ అంటూ విపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని ఏపీ బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ అన్నారు . కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కేఆర్ మురహరి రెడ్డిని షేక్ బాజి , కర్నూలు మైనార్టీ మోర్చా అధ్యక్షులుహావిలిన్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు .ముస్లీం, క్రిస్టియన్ మైనారిటీలకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మంచిని తెలుసుకోవాలన్నారు . కేంద్ర ప్రభుత్వం హిందూ ,ముస్లీంలనే తేడా లేకుండా […]
Continue Reading