పటాన్ చెరు :
ఎవరికి కష్టమొచ్చినా, ఏ అవసరం ఉన్నా నేనున్నా మీకు అండగా అంటూ అందరి కోరికలు, బాధలు తీరుస్తున్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలోని చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్.
సంగారెడ్డి జిన్నారం ఉట్ల గ్రామంలో చాకలి యశ్వంత్ ( 12) తల్లిదండ్రులు ఇద్దరు లేకపోవడంతో నీలం మధు ఉట్ల గ్రామానికి ఒక కార్యక్రమనికి వచ్చినపుడు యశ్వంత్ యొక్క భాధ, గ్రామంలో లో తోటి స్నేహితులు సైకిల్ తొక్కుతూ తిరుగుతున్నారు. తనకు ఒక సైకిల్ ఇప్పిచండి అని యశ్వంత్ కోరాడు. వెంటనే ఎన్.ఎం.ఎం యవసేన సభ్యులు బాలుడి భాదను చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ కు తెలపడం తో స్పందించి న ఆయన కొత్త సైకిల్ ఇప్పించారు.
ఈ సైకిల్ ను జిన్నారం మండల్ వైస్ ఎంపీపీ గంగూ రమేష్ ముదిరాజ్ చేతుల మీదగా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిన్నారం మండల్ ఎన్.ఎం.ఎం యువసేన నాయకులు సుంకరబోయిన మహేష్ పూజరి రాజు మాజీ వార్డ్ నంబర్ కొరివి దేవేందర్, బొగురు రాజు, విరబోయిన సాయి, యెంకిరి గారి రవి ,కమ్మరి ప్రవీణ్ చారి, వడ్ల శ్రీనివాస్ చారి వనం ప్రవీణ్ యాదవ్ ,అది ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.