సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల్ బొల్లారం మున్సిపల్ 2వ వార్డ్ బీసీ కాలనీలో నూతన వినాయక మండపం మరియు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు కౌన్సెలర్ వి. చంద్రరెడ్డి. బొల్లారం మున్సిపల్ బీసీ కాలనీలో కౌన్సెలర్ వి.గోపాలమ్మ వెంకటయ్య ఆధ్వర్యంలో నూతన వినాయక మండపం మరియు పార్టీ కార్యాలయం నిర్మాణం ప్రారంభం తరువాత కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు మరియు మీడియా మిత్రులకు సన్మాన కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మరియు పార్టీ అధ్యక్షులు వి.హన్మంత్ రెడ్డి,కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అద్యక్షులు వి. వరప్రసాద్ రెడ్డి ,కౌన్సెలర్లు చంద్రయ్య,జయమ్మ, రాధ,ఉపాధ్యక్షులు రాజగోపాల్, కోఆప్షన్ మెంబెర్ మనిమల,సంపత్ రెడ్డి,శ్రీధర్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, సీతారాం రెడ్డి, దేవేందర్ రెడ్డి, చక్రపాణి, శంకర్ ఫాస్టర్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.
