విద్యార్థుల భవిష్యత్ ను దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి : బీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ అధ్యక్షులు చెన్నారెడ్డి
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన శక్తి స్కీమ్ , జీవో నెంబర్ 97 ను రద్దు చేయాలని బీఆర్ఎస్వీ డిమాండ్ చేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ అధ్యక్షులు కమ్మెట చెన్నారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో కలిసి ఆందోళన నిర్వహించారు .జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేసి, పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి స్కీమ్‌లో విలీనం చేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం […]
Continue Reading