ముదిరాజ్ ల హక్కుల సాధనకై పోరాడాలి
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : ముదిరాజ్ ల హక్కుల సాధనకై పోరాడాలని ముదిరాజ్ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన అఖిలపక్ష సమావేశoలో ముదిరాజ్ లకు రాజకీయంగా, విద్య, ఉద్యోగ పరంగా జరుగుతున్న అన్యాయాలపై ముదిరాజు చైతన్య వేదిక ద్వారా శివముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన అఖిల పక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసి దల్ అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి , రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్ ముదిరాజ్ […]
Continue Reading