ఆర్ .కే .వై .టీం ఆధ్వర్యంలో ఉచిత గొడుగుల పంపిణీ కార్యక్రమం

_సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం–రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ మన వార్తలు, శేరిలింగంపల్లి : అతిగా కురుస్తున్న వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆర్ కే వై టీం సభ్యులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ గారి సమక్షంలో ఈరోజు మదినగూడ లో ఉచితంగా గొడుగుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టీం సభ్యులు మాట్లాడుతూ మా నాయకులు రవికుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు నిరుపేదలైన వారికి ఉచితంగా గొడుగులు పంపిణీ […]

Continue Reading

బండి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

మన వార్తలు, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ అల్విన్ చౌరస్తాలో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పండగ వాతావరణంలో నిర్వహించారు. మియాపూర్ లోని బండి రమేష్ కార్యాలయం నుండి బాణాసంచా కాల్చుకుంటూ ఊరేగింపుగా అల్విన్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను నాయకులు,కార్యకర్తల, అభిమానులు మరియు […]

Continue Reading

ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ లో తొలిసారిగా ఏ ఐ ఆధారిత ఆర్ ఐ విట్ నెస్ సిస్టం

_25న సికింద్రాబాద్ లో పారంభించనున్న సినీ నటి ప్రణీత _లోగో విడుదల చేసిన ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సి. జ్యోతి మనవార్తలు ,హైదరాబాద్: ఆధునిక పద్దతుల ద్వారా సులభతరంగా సంతాన సాఫల్యం పొందవచ్చని ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సి. జ్యోతి అన్నారు. ఎన్నో ఏళ్లుగా సంతానం కోసం నిరీక్షిస్తున్న మహిళలను కృత్రిమ గర్భధారణ పద్ధతులు ఎంతో ఆడుకుంటున్నాయని చెప్పారు. సంతాన లేమి సమస్యలతో బాధపడుతున్న వారికి […]

Continue Reading

అమీర్ పేట్ లో తొలి అవాన్య నెయిల్ అకాడమీ

_బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ మరియు సినీ ప్రముఖులు మోడల్స్ సందడి  మనవార్తలు ,హైదరాబాద్: తమ గోళ్ళ(నెయిల్)ను ఇంపుగా తీర్చిద్దేందుకు ఇష్టపడుతున్న మహిళలను దృష్టిలో ఉంచుకుని నగరంలో తొలిసారిగా సంపూర్ణమైన నెయిల్ సర్వీసెస్ అందించే అకాడమీ ఏర్పాటైంది. అవన్య నెయిల్ అకాడమీ పేరుతో అమీర్ పేట్ లో నెలకొల్పిన ఈ అవాన్య నెయిల్ అకాడమీ ను బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ బుధవారం ప్రారంభించారు. ఎంతో ఖర్చు పెట్టి విదేశాల్లో నేర్చుకునే నెయిల్ ఆర్ట్ […]

Continue Reading

యాడ్ ద్వారా వ‌చ్చిన త‌న మొద‌టి రెమ్యూన‌రేష‌న్ ఛారిటీకి ఇచ్చా – సితార ఘట్టమనేని

_హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్ లో ఫొటో ఆల్బమ్ తన పేరుతో ముద్రించిన లుక్‌బుక్‌ను అమ్మ నమత్రతో కలిసి ఆవిష్కరిస్తున్న సితార ఘట్టమనేని మనవార్తలు ,హైదరాబాద్: వాణిజ్య ప్రకటనలో నటించడంతో వచ్చిన తన తొలి పారితోషికాన్ని ఛారిటీ కోసం ఖర్చు చేశానని సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, నమ్రతల కూతురు సితార ఘట్టమనేని అన్నారు. శనివారం బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో తాను నటించిన పీఎంజే జ్యువెల్స్‌ యాడ్‌ ఆవిష్కరించడంతో పాటు తన పేరు మీద ముద్రించిన లుక్‌బుక్‌ను అమ్మ నమ్రతా […]

Continue Reading

చేనేతకళాకారుల నైపుణ్యం గొప్పదని, చేనేతపరిశ్రమను ప్రోత్సహించాలి _తెలంగాణా స్టేట్ పోలీస్ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ జి. వైజయంతి

మనవార్తలు ,హైదరాబాద్: చేనేతకళాకారుల నైపుణ్యం గొప్పదని, చేనేతపరిశ్రమను ప్రోత్సహించాల్సిన భాద్యత అందరిపై ఉందని తెలంగాణా స్టేట్ పోలీస్ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ జి. వైజయంతి అన్నారు. శుక్రవారం శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఆద్వర్యంలో శారీస్ ఆఫ్ ఇండియా ఫ్యాషన్ పేరిట శ్రావణమాస వెడ్డింగ్ స్పెషల్ ప్యాషన్ షోను ఏర్పాటుచేశారు. ఈనెల 8 నుండి 16వరకూ నిర్వహించబోతున్న ఎగ్జిబిషన్కు సంబంధించి దేశంలోని ప్రముఖ నగరాలను చెందిన చేనేతకళాకారుల చీరలను మోడల్స్ ధరించి ప్రదర్శించారు. ఈ […]

Continue Reading

విశిష్ట బంగారు, స్టోర్ ప్రారంభించిన సినీ నటి మంచు లక్ష్మి.

_జూబ్లీహిల్స్ లోని విశిష్ట వజ్రాభరణాలలో తళ్లకున మెరిచిన మంచు లక్ష్మి … మనవార్తలు ,హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో నూతనంగా ఏర్పాటు చేసిన విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ను ప్రముఖ సినీ నటి లక్ష్మీ మంచు సోమవారం ప్రారంభించారు. ఆభరణాల విభాగంలో ప్రఖ్యాతిగాంచిన విశిష్ట స్టోర్ హైదరాబాదులో తన తొలి బ్రాంచ్ ను ఇక్కడ ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. విశిష్ట గోల్డెన్ జువెలరీతో కలిసి ఇలా […]

Continue Reading

విద్యార్థులకు మెమోంటోలు అందజేత

 శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : శేరిలింగంపల్లి మండల మరిధిలో గల దీప్తి శ్రీనగర్ లోని క్రిసెందో ఆర్ట్స్ స్కూల్ అన్యువల్ డే సందర్భంగా స్కూల్ ఫౌండర్ మెర్సీ ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా రామొస్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ జాతీయ చైర్మన్ అండ్ బి అర్ టి యూ రాష్ట్ర నాయకులు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి హాజరై పిల్లలకు సర్టిఫికెట్స్, మెమెంటోస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి ఇన్స్టిట్యూట్ రన్ […]

Continue Reading

మంత్రి హరీష్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన గూడెం మధుసూదన్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు కు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం హైదరాబాదులోని మంత్రి గారి నివాసంలో పుష్పగుచ్చం అందించి, శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి హరీష్ రావు గారి సహాయ సహకారాలతో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో పటాన్చెరువు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తోందని […]

Continue Reading

సీఎం కప్ వాలీబాల్ పోటీల్లో విజేతగా నిల్చిన ముకుందాపురం క్రీడాకారులు

_క్రీడాకారులను అభినందించిన పటాన్ చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : చీఫ్ మినిస్టర్ కప్ 2023 స్టేల్ లెవెల్ ఛాంపియన్ షిప్ వాలీబాల్ పోటీల్లో నల్గొండ టీం విజేతగా నిలిచింది. నల్గొండ జిల్లా టీం ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు ముకుందాపురం క్రీడాకారులు కావడం విశేషం . క్రీడాకారులకు నల్గొండ జిల్లా నిడమానూరు మండలం ముకుందాపురం పెట్టింది పేరని పటాన్ చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. క్రికెట్ ,కబడ్డీ, మారథాన్ ,వాలీబాల్ ఒక్కటేమిటి అన్నింటా […]

Continue Reading