జూబ్లీహిల్స్ లో ‘ఫెస్టివోగ్’ డిజైనర్ స్టోర్ ను ప్రారంభించిన సినీ తారలు శ్రియ శరణ్, మంచు లక్ష్మి, నవదీప్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో ‘ఫెస్టివోగ్’ భారతీయ లగ్జరీ చేనేత, కౌట్యూర్ ను సినీ తారలు శ్రియ శరణ్, మంచు లక్ష్మి, నవదీప్ కలిసి ప్రారంభించారు.అమెరికాలో దాదాపు పదేళ్లుగా భారతీయుల విశ్వాసాన్ని పొందిన ప్రీమియం లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ఫెస్టివోగ్ . అమెరికా వెలుపల ప్రారంభమైన తొలి స్టోర్ ఇదే కావడం విశేషం. అరుదైన చేనేత వస్త్రాలు, పెళ్లి వేడుకల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్రైడల్ కలెక్షన్లు, కౌట్యూర్ దుస్తులను […]

Continue Reading

చిట్కుల్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తిచేసి అర్హులైన పేదలకు ఇ వ్వాలి సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ లోని చిట్కుల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి, అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని, కోర్టులో ఉన్న సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. ఆదివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చిట్కుల్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ నిర్మించిన ఇండ్ల సముదాయాన్ని పరిశీలించడం జరిగింది. ఈ […]

Continue Reading

పార్టీ పట్ల నిబద్ధతను చాటిన కేసీఆర్ నగర్ బీఆర్ఎస్ కార్యకర్తలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సులో కేసీఆర్ నగర్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎస్‌ఐఆర్ ప్రక్రియ, డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గూడెం మహిపాల్ రెడ్డి, వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, మల్లేపల్లి సోమిరెడ్డి, దేవేందర్ యాదవ్‌తో […]

Continue Reading

ఎస్ ఐ ఆర్ అంశంలో అప్రమత్తంగా ఉండండి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.

పటాన్‌చెరు గడ్డ BRS అడ్డా  వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే  స్కాముల ప్రభుత్వం పోయి స్కీముల ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు  సిగాచి మృతులకు నమ్మకద్రోహం చేసిన ఘనత రేవంత్ రెడ్డిదే మున్సిపల్ ఎన్నికల్లో యావత్తు తెలంగాణ బిఆర్ ఎస్ వైపే చూసింది ఐదు మున్సిపాలిటీలు గెలుచుకొని బిఆర్ఎస్ సత్తా చాటారు అద్భుతమైన స్వాగతం పలికిన బిఆర్ ఎస్ గులాబీ కార్యకర్తలకు కృతజ్ఞతలు ఎస్ ఐ ఆర్ మరియు బిఆర్ఎస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ అవగాహన సదస్సులో మాజీ మంత్రి […]

Continue Reading

గణితం ద్వారా సులువైన పరిష్కారాలు

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో వివరించిన ఐఐటీ బాంబే ఆచార్యుడు ప్రొఫెసర్ శివాజీ గణేష్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక ఆలోచన, మూడు సమస్యలు, ఒక పద్ధతి’ అనే సూత్రం ద్వారా మనకు ఎదురయ్యే సవాళ్లకు గణిత శాస్త్రం ద్వారా పరిష్కారాలను చూపొచ్చని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బొంబాయికి చెందిన ప్రొఫెసర్ శివాజీ గణేష్ అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో ‘పాక్షిక అవకలన సమీకరణాలు (పీడీఎఫ్ లు), వైవిధ్య విశ్లేషణ’ అనే […]

Continue Reading

టీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

-అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన బండారు యాదగిరి -ప్రధాన కార్యదర్శిగా అనీల్ -కోశాధికారిగా అన్వర్ -ఎలక్ట్రానిక్ విభాగం అధ్యక్షుడిగా ఆసిఫ్ -ప్రధాన కార్యదర్శిగా బసవేశ్వర్ -చిన్న మధ్య తరహా పత్రికల సంఘం అధ్యక్షుడిగా సిద్ధిక్ -ప్రధాన కార్యదర్శిగా ఈశ్వర్ చవాన్ మనవార్తలు ప్రతినిధి , సంగారెడ్డి : టియుడబ్ల్యూజే(ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడిగా బండారు యాదగిరి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్ లో గురువారం జిల్లా మహాసభను నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ […]

Continue Reading

తిమ్మక్క చెరువుకు సరికొత్త వైభవం

రూ.4.45 కోట్లతో సుందరీకరణ పనులు.. హెచ్ఎండిఏ–సీఎస్ఆర్ నిధులతో బతుకమ్మ ఘాట్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, హరితవనంతో పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దనున్నాం ప్రజల ఆరోగ్యం పర్యావరణ పరిరక్షణే లక్ష్యం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరు పట్టణానికి మరో ఆణిముత్యంగా తిమ్మక్క చెరువు రూపుదిద్దుకోనుంది. రూ.4.45 కోట్ల వ్యయంతో చేపట్టిన సుందరీకరణ పనులు పూర్తయిన తర్వాత ఈ చెరువు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే విహార కేంద్రంగా, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలవనుందని […]

Continue Reading

పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డును తెలంగాణలోనే నంబర్-1గా తీర్చిదిద్దుతాం 

రూ.21 కోట్లతో 172 దుకాణాల నిర్మాణం వేగవంతం  మేకల మండి, చేపల మార్కెట్, స్లాటర్ హౌస్, ఎస్‌టీపీ ప్లాంట్ ఏర్పాటుకు కార్యాచరణ  అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: వ్యవసాయం, వాణిజ్యం, ఉపాధి రంగాలకు కొత్త ఊపిరి పోస్తూ పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ యార్డును తెలంగాణ రాష్ట్రంలోనే అత్యాధునిక, ఆదర్శ మార్కెట్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. రైతులు, వ్యాపారులు, […]

Continue Reading

టీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యుడిగా సయ్యద్ మాజీద్ అలీ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (టీయూడబ్ల్యూజే) సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా సయ్యద్ మాజీద్ అలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంగారెడ్డిలో జరిగిన టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా మహాసభలో ఏకాగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి తెలిపారు. ఉపాధ్యక్షులుగా శ్రీనాథ్, ప్రధాన కార్యదర్శులుగా రూమండ్ల అనిల్, బసవేశ్వర్, జాయింట్ సెక్రటరీగా భూపాల్ రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శిగా శ్రీనివాస్ రెడ్డి లను నూతన కమిటీలో ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ యూనియన్ […]

Continue Reading

ఇండియా సీడ్ ట్రేడ్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్–2026

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: దేశవ్యాప్తంగా అవసరమయ్యే విత్తనాల్లో దాదాపు 60 శాతం వాటా అందిస్తూ, అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో తెలంగాణ సీడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ గా ఘనత సాధించింద‌ని ఇక్రిశాట్ డీజీ హిమాన్షు పాఠ‌క్ తెలిపారు. హైద‌రాబాద్ ఇక్రిశాట్ లో అసోచామ్ ఆధ్వ‌ర్యంలో రెండు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఇండియా సీడ్ ట్రేడ్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ ను మాజీ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ సునీల్ శ‌ర్మ‌తో క‌లిసి ప్రారంభించారు . దేశానికి అవసరమైన […]

Continue Reading