గీతమ్ లో స్వచ్చ భారత్ అభియాన్
విద్యార్థులు, వాలంటీర్లను ఉత్సాహపరుస్తూ స్వయంగా పాల్గొన్న గీతం ఉన్నతాధికారులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మన దేశ ప్రధాని దార్శనికత, స్వభావ స్వచ్చత సంస్కార స్వచ్చత (ఫోర్ ఎస్) ప్రచారానికి అనుగుణంగా, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో స్వచ్చ భారత్ అభియాన్ ను మంగళవారం చేపట్టింది. స్వచ్చ భారత్ మిషన్ పదో వార్షికోత్సవ వేడుకలలో భాగంగా సెప్టెంబర్ 17న దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈనెల 2న మహాత్మా గాంధీ జయంతితో ముగుస్తుంది. దీనిని పురస్కరించుకుని గీతం […]
Continue Reading