త్రివేణి పాఠశాలలో వార్షిక క్రీడా సంబరాలు
_చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి – నాగపూరి రమేష్ శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పై ఆసక్తి పెంచుకోవాలని ప్రముఖులు అభిప్రాయపడ్డారు. మంగళవారం రోజు మియాపూర్ మదీనా కూడా లోని త్రివేణి పాఠశాలలో వార్షిక క్రీడా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదులుగా ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేష్, రంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రెటరీ బాస్కర్ రెడ్డి, త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్రచౌదరి లు పాల్గొని క్రీడా […]
Continue Reading