మహనీయుల జీవితాలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
_సొంత నిధులతో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, విశ్వగురు మహాత్మా బసవేశ్వర విగ్రహాల ఏర్పాటు _ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశ ఔన్నత్యాన్ని విశ్వవ్యాపితం చేసిన మహనీయులు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, విశ్వ గురు మహాత్మా బసవేశ్వర విగ్రహాలను ఏర్పాటుచేసి భవిష్యత్ తరాలకు వారి స్ఫూర్తిని అందించేందుకు కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.సొంత నిధులతో పటాన్చెరు మండలం ఇస్నాపూర్ కూడలి, తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని […]
Continue Reading