ఇంద్రేశంలో రూ.4 లక్షల 70 వేలు పలికిన లడ్డూ…

politics Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

పటాన్‌చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామం హనుమాన్ దేవాలయం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగాయి. శనివారం సాయంత్రం లడ్డూ వేలం నిర్వహించారు. పోటాపోటీగా సాగిన లడ్డూ వేలంలో తిగుల్ల విక్రమ్ కుమార్ – శ్రీలక్ష్మి దంపతులు లడ్డూ ను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు లడ్డూను దక్కించుకున్న వారికి సన్మానించి, లడ్డూ ను అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *