సందడిగా మెరివాగంజా కార్నివాల్
మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : విద్యార్థుల ఆట, పాటలతో మాదాపూర్లోని మెరీడియన్ స్కూల్లో ఆదివారం జరిగిన మెరివాగంజా–2025 కార్నివాల్ సందడిగా జరిగింది. ఈ కార్నివాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారని పాఠశాల ప్రిన్సిపాల్ కరణం భవాని తెలిపారు. మెరివాగాంజ కార్నివాల్–2025 లో భాగంగా విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్ మాబ్ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఓ జాతర వాతావరణాన్ని తలపించేలా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు రోజంతా ఉత్సాహంగా గడిపారు. సవారీలు, ఇంటరాక్టివ్ బోర్డు ఆటలు, లక్కీ […]
Continue Reading