ఛత్రపతి శివాజీకి గీతం ఘన నివాళి
_395వ జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తిని స్మరించుకున్న ఉన్నతాధికారులు పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతిని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో బుధవారం ఘనంగా నిర్వహించారు. వర్సిటీ ఉన్నతాధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు శివాజీ అజేయ స్ఫూర్తిని, దార్శనిక నాయకత్వాన్ని, భారత చరిత్రకు చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.గీతం హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ […]
Continue Reading