ఫార్మాస్యూటికల్ పరిశోధనలో కె.మృణాళిని దేవికి పీహెచ్ డీ
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఫార్మాస్యూటికల్ పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థిని మృణాళిని దేవి కోటగిరిని డాక్టరేట్ వరించింది. అల్జీమర్స్ వ్యాధి నివారణలో యాంటీ-యాంజియోజెనిక్ చర్యను ప్రేరేపించే ఫైటోకెమికల్ మాడ్యులేషన్ పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.డాక్టర్ మృణాళిని పరిశోధన ఆంజియోజెనిసిస్ తో ముడిపడి […]
Continue Reading