కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే జిఎంఆర్
హామీ ఇచ్చారు..అండగా నిలిచారు అగర్వాల్ పరిశ్రమలో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి 60 లక్షల రూపాయల నష్టపరిహారం చెక్కులు అందజేత యాజమాన్యంతో చర్చించి మెరుగైన నష్టపరిహారం కృతజ్ఞతలు తెలిపిన మృతుడి కుటుంబ సభ్యులు ప్రతి పరిశ్రమ భద్రత ప్రమాణాలు పాటించాలి పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : హామీ ఇస్తే అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు.. ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచి వారి భవిష్యత్తుకు ఆర్థిక […]
Continue Reading