గీతంను సందర్శించిన డీఏవీ విద్యార్థులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇటీవల ఐఐటీ హైదరాబాదు ప్రాంగణంలోని డీఏవీ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల కోసం ఒక ఆసక్తికరమైన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించింది. వాస్తుశిల్పం, డిజైన్ ప్రపంచానికి సంబంధించిన విజ్ఞానదాయన పరిచయాన్ని అందించింది. పాఠశాల విద్యా విజ్ఞాన కార్యక్రమాలలో భాగంగా, డీఏవీలోని 10, 11, 12 తరగతులకు చెందిన 58 మంది విద్యార్థులు, మరో ముగ్గురు అధ్యాపకులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్శనలో భాగంగా, పలు ముఖాముఖి […]

Continue Reading

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయండి

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కోరిన అఖిలపక్ష బృందం నాయకులు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పరిపాలన సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థం కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ పాత అమీన్పూర్ మండల పరిధిలోని ఎనిమిది గ్రామాల అఖిలపక్ష బృంద సభ్యులు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసి విజ్ఞాపన పత్రం […]

Continue Reading

సంక్రాంతి అనంతరం అందుబాటులోకి నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సేవలు

శాశ్వత భవన నిర్మాణం కోసం ప్రతిపాదనలు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్, ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సంక్రాంతి పర్వదినం అనంతరం పటాన్‌చెరు కేంద్రంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ పరిధిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయనున్న పాత తహసిల్దార్ […]

Continue Reading

పట్టు వదలని విక్రమార్కుడు ఎమ్మెల్యే జిఎంఆర్

ఫలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కృషి మరికొద్ది రోజుల్లో పటాన్‌చెరు కేంద్రంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సేవలు కార్యాలయం ఏర్పాటుకు హైకోర్టులో లైన్ క్లియర్  ప్రభుత్వానికి ఆదేశాలు జారీ పటాన్‌చెరు కేంద్రంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అమీన్పూర్, రామచంద్రాపురం, పటాన్‌చెరు రెవెన్యూ మండలాల రిజిస్ట్రేషన్లు పటాన్‌చెరులోనే మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: రియల్ ఎస్టేట్ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో ప్రజలకు అందుబాటులో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి […]

Continue Reading

పటాన్‌చెరు కేంద్రంగా నూతన ఏసిపి కార్యాలయం ఏర్పాటు చేయండి

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డిని కోరిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నియోజకవర్గ కేంద్రమైన పటాన్‌చెరు డివిజన్ పరిధిలో పరిపాలన సౌలభ్యం, ప్రజల అవసరాలకు అనుగుణంగా నూతన ఏసిపి కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సైబరాబాద్ కమిషనర్ రమేష్ రెడ్డిని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.సోమవారం ఉదయం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ రమేష్ రెడ్డితో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు […]

Continue Reading

జ్ఞాపకాలను గుర్తుచేసిన ‘హోంకమింగ్’

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇటీవల పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ‘హోంకమింగ్-2025’ పేరిట నిర్వహించినట్టు డైరెక్టర్ బందన్ కుమార్ మిశ్రా సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, ప్రస్తుత విద్యార్థులను ఒకచోట చేర్చి, ఉమ్మడి వారసత్వం, శాశ్వత సంబంధాల వేడుకలో ఒక చిరస్మరణీయమైన మైలురాయిగా నిలిచిపోయేలా చేసిందన్నారు. ఇందులో పాల్గొన పూర్వ విద్యార్థులు తమ ప్రియమైన జ్ఞాపకాలను తిరిగి గుర్తుచేసుకోవడం, వ్యక్తిగత అనుభవాలను ఇతరులతో […]

Continue Reading

వెనిజులా పై అమెరికా దుశ్చర్యను ఖండించండి

అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి వెంటనే వెనిజులా అధ్యక్షుని విడుదల చెయ్యాలి శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: వెనిజులా పై అమెరికా పాశవిక దాడిని ప్రపంచమంతా ముక్తకంఠంతో ఖండించాలని శాండ్విక్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎమ్ మనోహర్ అన్నారు.వెనిజులా పై అమెరికా దుశ్చర్యను నిరసిస్తూ పటాన్ చెరు పారిశ్రామిక వాడ లో శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన, ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శాండ్విక్ యూనియన్ […]

Continue Reading

జాతీయస్థాయి క్రీడలకు కేంద్రంగా పటాన్‌చెరు – ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

అట్టహాసంగా ప్రారంభమైన జాతీయస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు వివిధ రాష్ట్రాల నుండి హాజరైన 250 మంది బాడీ బిల్డర్స్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరులో జాతీయస్థాయి బాడీ బిల్డింగ్ పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో జిఎంఆర్ జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి […]

Continue Reading

మహిళల సాంస్కృతిక ప్రతిభకు బీఆర్‌ఎస్ పెద్దపీట

భారతి నగర్ డివిజన్‌లో ఘనంగా రంగోలి పోటీలు పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేసిన కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు ప్రతినిధి : భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ ఎం.ఐ.జి కాలనీలో ఉన్న బీ పార్క్ మరియు వివేకానంద పార్క్ లలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన రంగోలి పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలను భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి గారు ఏర్పాటు […]

Continue Reading

మల్లన్న ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఘనంగా బండల మల్లన్న జాతర మహోత్సవం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ కేతకి రేణుక ఎల్లమ్మ మల్లికార్జున స్వామి దేవాలయంలో నిర్వహించిన స్వామి వారి కళ్యాణ మహోత్సవం, జాతరలో ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు ముఖ్య అతిథులుగా […]

Continue Reading