మన ఊరు మనబడి ద్వారా.. ప్రభుత్వ విద్యాసంస్థలకు కొత్త రూపు..
_కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మౌలిక వసతులు _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : నిరుపేదలకు కార్పోరేట్ స్థాయి విద్యను అందించడంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి పథకం విద్యారంగంలో విప్లవత్మక మార్పులకు శ్రీకారం చుడుతోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి పథకం ద్వారా 51 లక్షల రూపాయల అంచనా వ్యయంతో […]
Continue Reading