పటాన్చెరులో ఘనంగా ముగిసిన 34 మైత్రి ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్
_క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి _విజేతగా నిలిచిన ఎస్సార్ గ్రూపు జట్టు పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి : బాల్యం నుండే క్రీడల పై ఆసక్తి పెంపొందించుకోవడం మూలంగా మానసిక ధైర్యం, శారీరక దృఢత్వం లభిస్తుందని, నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో మైత్రి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులగా నిర్వహిస్తున్న 34వ మైత్రి […]
Continue Reading