ఇష్టపడి చదవండి.. లక్ష్యాన్ని సాధించండి_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
_పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే కొలిచే ప్రత్యేక తరగతులు _7000 మంది విద్యార్థులకు సొంత నిధులచే ప్రత్యేక మోటివేషన్ క్లాసులు, పరీక్షా సామాగ్రి పంపిణీ.. పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకమని, ఇష్టపడి చదివి.. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు సూచించారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో.. పటాన్చెరు అమీన్పూర్ రామచంద్రపురం […]
Continue Reading