ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన వివిధ కార్మిక సంఘాలు.
_కార్మిక రంగానికి పెనుముప్పుగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు _కార్మిక పక్షపాతి సీఎం కేసీఆర్ _23న పటాన్చెరులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి : దేశంలో 80 శాతం కలిగిన కార్మిక లోకానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పెనుముప్పుగా మారుతున్నాయని, 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ పారిశ్రామిక రంగాన్ని కుదేలు చేసిందని, కార్మిక రంగానికి సీఎం కేసీఆర్ పెద్దన్నగా నిలుస్తూ వారి సంక్షేమానికి పెద్ద పీట […]
Continue Reading