అప్ట్రానిక్స్ సోషల్ మీడియా కాంటెస్ట్ లో పాల్గొని ప్రైజ్ లు గెలుచుకోండి – అప్ట్రానిక్స్ సీఈఓ మేఘనా సింగ్
మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : భారతదేశo లో అతిపెద్ద అప్ట్రానిక్స్ స్టోర్ గా అవతరించడంలో దాని ముఖ్యమైన మైలురాయిని జరుపుకుంటున్నామని అప్ట్రానిక్స్ సి ఈ ఓ మేఘనా సింగ్ ఒక ప్రకటన లో తెలిపారు. భారతదేశం అంతటా 60 స్టోర్‌లతో భాగస్వామి. మరియు వేగవంతమైన విస్తరణతో దాని రిటైల్ పాదముద్రను పెంచుతోందని పేర్కొన్నారు.2024 చివరి నాటికి స్టోర్ ఉనికిని 100కి రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.2011లో బేగంపేటలో ఒకే స్టోర్‌తో ప్రారంభమైన ఆప్ట్రానిక్స్ దేశవ్యాప్తంగా దూసుకుపోతోందని,ప్రస్తుతం […]
Continue Reading