మెట్లబావుల పునరుజ్జీవానికి కృషిచేయాలి
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పిలుపునిచ్చిన ప్రఖ్యాత రూపశిల్పి యశ్వంత్ రామమూర్తి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సాంస్కృతిక మైలురాళ్ల వంటి మెట్లబావులను సంరక్షించుకోవాలని, మన వారసత్వ సంపదను పరిరక్షించు కోవడంతో పాటు వాటి పునరుజ్జీవానికి కృషిచేయాలని ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ యశ్వంత్ రామమూర్తి పిలుపునిచ్చారు. గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో ‘తెలంగాణ మర్చిపోయిన మెట్లబావులు’ అనే అంశంపై మంగళవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. తెలంగాణ సాంస్కృతిక ప్రకృతి దృశ్యంలో కీలకమైన, ఇంకా తరచుగా విస్మరించబడిన మెట్లబావుల […]
Continue Reading