దేశం మరువని దార్శనికుడు జవహర్ లాల్ నెహ్రూ_నీలం మధు ముదిరాజ్
_నేటి బాలలే రేపటి భవిష్యత్తు అని నమ్మిన మహనీయుడాయన _రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పథంలో తెలంగాణ.. _26 రోజులపాటు రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు.. పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశ తొలి ప్రధానిగా, రాజనీతిజ్ఞుడుగా దేశ అభివృద్ధికి పునాదివేసిన దేశం మరువని దార్శనికుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.పండిత్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని గురువారం చిట్కుల్లోని నీలం మధు క్యాంప్ […]
Continue Reading