రన్ ఫర్ యూనిటీ 2K రన్లో పాల్గొన్న మాదిరి పృథ్వీరాజ్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశ ఐక్యతకు ప్రతీక, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన రాష్ట్రీయ ఏకతా దివస్ లో భాగంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో జరిగిన 2K రన్ ఫర్ యూనిటీ లో ఈరోజు ఉదయం మాదిరి పృథ్వీరాజ్ ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశ ఐక్యతకు బలమైన పునాది వేసిన మహానాయకుడు సర్దార్ పటేల్ గారి జీవితం ప్రతి ఒక్కరికీ ప్రేరణ. ఆయన దూరదృష్టి, ధైర్యం, దేశభక్తి ఈ […]
Continue Reading