మానసిక ఆరోగ్యం అవశ్యం: వెభైవి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రతి ఒక్కరికీ మానసిక ఆరోగ్యం ఆవశ్యమని, దాని గురించి నిరంతరం చర్చించాలని వెభైవి, న్యాయవాది స్పష్టీకరించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హై దరాబాద్ లోని స్టూడెంట్ లైఫ్ ఆధ్వర్యంలో ‘బ్రేవ్ టుగెదర్’ (ధైర్యంగా కలిసి ఉండడం) అనే అంశంపై మంగళవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొబ్ ల్ లైన్ -న్యూయార్క్ ‘యువా’ల సంయుక్త సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, మానసిక ఆరోగ్య అవగాహన ఆవశ్యకతను […]
Continue Reading