పటాన్‌చెరులో అంగరంగ వైభవంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
హాజరైన వందలాది మంది విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు, అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు రెండు గంటల పాటు నిర్విరామంగా యోగా విన్యాసాలు యోగా విశిష్టతను తెలిపేలా యోగా భంగిమలు. యోగా దినచర్యలో భాగం కావాలి ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా సువర్ణ అవకాశం ప్రొఫెసర్ జయశంకర్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం సమాజం నుండి డ్రగ్స్ ను వెలివేయాలి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని […]
Continue Reading