డివిజన్ల అభివృద్ధికి పెద్దపీట_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : బల్దియా పరిధిలోని డివిజన్ల అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా గా నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని పటాన్చెరు సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జెపి కాలనీలో 68 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించి తలపెట్టిన సిసి రోడ్ల పనులకు స్థానిక కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… డివిజన్లో పరిధిలో పురాతన […]
Continue Reading