హీరోయిన్ హేమలత రెడ్డికి గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు – బెస్ట్ టాలెంట్ మరియు బెస్ట్ ఫోటోజెనిక్
మనవార్తలు ,హైదరాబాద్: టీవీ జర్నలిస్ట్, యాంకర్ గా కేరిర్ మొదలు పెట్టి ‘నిన్ను చూస్తూ’ అనే సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హేమలత రెడ్డి నేడు గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు – బెస్ట్ టాలెంట్ మరియు బెస్ట్ ఫోటోజెనిక్ సబ్ టైటిల్ మీద అవార్డు అందుకున్నారు. కిరీటం గెలిచిన తర్వాత హేమలత రెడ్డి తన గ్లోరీ కిరీటంతో హైదరాబాద్ గచ్చిబౌలి లో సండే చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో హోటల్ డెక్కన్ శైలి […]
Continue Reading