ప్యాషన్స్ నేచర్ వెల్‌నెస్ ఫౌండేషన్‌ను ప్రారంభించిన డిసిపి చందన దీప్తి
మనవార్తలు ,హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లిలో పాషన్ నేచర్ వెల్‌నెస్ ఫౌండేషన్‌ను నార్త్ జోన్ డిసిపి చందన దీప్తి ప్రారంభించారు. PNM ఫౌండేషన్‌తో పాటు JG ఫ్యాట్ టు ఫిట్ సెంటర్ కూడా ప్రారంభించారు. ప్రకృతి వైద్యుడు రాజేందర్ డెల్లికర్ వివిధ అంశాలతో బాధపడుతున్న ప్రజలకు సహాయం చేయడానికి ఈ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. ప్యాషన్ వెల్నెస్ ఫౌండేషన్ సహజ పదార్ధాలను ఉపయోగించి సేంద్రీయ విధానంపై దృష్టి పెడుతుంది. లాంచ్‌లో నార్త్ జోన్ డిసిపి చందన దీప్తి మాట్లాడుతూ […]
Continue Reading